Supreme Court: బీఆర్ఎస్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Supreme Court: బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court: బీఆర్ఎస్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Supreme Court: బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. కారును పోలిన గుర్తులను ఏ పార్టీ అభ్యర్థికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, కెమెరా, చపాతి రోలర్, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులను ఫ్రీ సింబల్స్ లిస్టు నుంచి తొలగించాలని పిటిషన్‌లో కోరింది.