YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు

YS Sharmila: నాయకులు ఉన్నది స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసం పనిచేద్దాం

Update: 2024-01-13 06:35 GMT

YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు

YS Sharmila: హైదరాబాద్‌‌లోని చంద్రబాబు వైఎస్ షర్మిల వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి.. చంద్రబాబు కుటుంబాన్ని షర్మిల ఆహ్వానించారు. వైఎస్సార్‌ గురించి చంద్రబాబు ప్రస్తావించినట్లు షర్మిల చెప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ పదవి ఇచ్చినా పనిచేస్తానని.. నాయకులు ఉన్నది స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసమని షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News