Mulugu: ములుగు జిల్లా ఏజెన్సీలో చలి పంజా
ములుగు జిల్లా ఏజెన్సీలో చలి పంజా పలు ప్రాంతాలను కమ్మేసిన పొగ మంచు చలి మంటలు వేసుకుంటున్న ప్రజలు సాయంత్రం నుంచి ఎక్కువైతున్న చలి తీవ్రత
Mulugu: ములుగు జిల్లా ఏజెన్సీలో చలి పంజా
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రత పెరిగింది. దీంతో తెల్లవారుజాము నుంచే పలు గ్రామాల్లో దట్టమైన పొగ కమ్మేస్తుండటంతో ప్రజలు చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువైతుందని ప్రజలు అంటున్నారు.