Street Fights: హైదరాబాద్‌లో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం

Street Fights: హైదరాబాద్‌ నగరంలో ఇటివల వరుసగా స్ట్రీట్‌ఫైట్‌ చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.

Update: 2025-11-24 05:47 GMT

Street Fights: హైదరాబాద్‌లో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం

Street Fights: హైదరాబాద్‌ నగరంలో ఇటివల వరుసగా స్ట్రీట్‌ఫైట్‌ చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సౌత్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా తాజాగా నాంపల్లి దుర్గా వద్ద మరో స్ట్రీట్‌ఫైట్‌ సంభవించడంతో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. వరుసగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండడంతో, పోలీసుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News