Sandra Venkata Veeraiah: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సంచలన వ్యాఖ్యలు
Sandra Venkataveeraiah: కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
Sandra Venkataveeraiah: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సంచలన వ్యాఖ్యలు
Sandra Venkataveeraiah: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా తనను ఇబ్బంది పెట్టారని అయినా చివరి వరకు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానన్నారు. పదవులు అనుభవించిన పెద్దల తర్వాతే తాను పార్టీ మారానన్నారు. చిల్లర రాజకీయాలు చేసే వారు దమ్ముంటే ముసుగు తొలగించి రావాలంటూ సవాల్ విసిరారు.