Danam Nagender: హైడ్రా కూల్చి వేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Danam Nagender: పేదల ఇళ్లను కూల్చడం సరికాదు
Danam Nagender: హైడ్రా కూల్చి వేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Danam Nagender: హైడ్రా కూల్చివేతల పై నిజనిర్దారణ కమిటీ వేయాలని సీఎం ను కోరుతాని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కాస్త ముందే మెల్కోంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు. పేద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. మూసీలో అక్రమాలు ఉన్నాయని కేటీఆర్ కూడా చెప్పారన్నారు.