IPS Naveen Kumar: సీసీఎస్ పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి

IPS Naveen Kumar: ఎస్పీ నవీన్ అరెస్టును ఖండించిన ఎంపీ ఆర్.కృష్ణయ్య

Update: 2023-12-27 12:38 GMT

IPS Naveen Kumar : సీసీఎస్ పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి

IPS Naveen Kumar: హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ అరెస్టయ్యారు. పోలీస్ అకాడమీలో ఎస్పీగా నవీన్‌కుమార్‌ పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మఫ్టీలో వచ్చి అప్పా జంక్షన్ దగ్గర నవీన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. రిటైర్డ్ IAS భన్వర్‌లాల్ ఇంట్లో ఎస్పీ నవీన్‌కుమార్‌ అద్దెకు ఉంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో ఇల్లు కబ్జాకు నవీన్‌కుమార్‌ యత్నించారని భన్వర్‌లాల్ చెబుతున్నారు. కాగా ఎస్పీ నవీన్ అరెస్టును ఎంపీ ఆర్.కృష్ణయ్య ఖండించారు.

Tags:    

Similar News