Seethakka: మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
Seethakka: కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రెండు నెలలే కావడంతో.... శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోయాం
Seethakka: మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
Seethakka: మేడారం జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే కావడంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని అంటున్న పంచాయత్ రాజ్ శాఖా మంత్రి సీతక్క.