Seethakka: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యం
Seethakka: రైతుకు రాజును చేయడమే కాంగ్రెస్‌పార్టీ లక్ష్యం
Seethakka: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యం
Seethakka: టీఆర్‌ఎస్,బీజేపీ పాలనలో ఎటువంటి అభివృద్ది జరగలేదని...కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యం అవుతుందని అన్నారు ములుగునియోజకవర్గo ఎమ్మెల్యే సీతక్క. రాజులు,రాజరికం మీద పోరాడే స్పూర్తిని కాంగ్రెస్‌పార్టీకి సమ్మక్కసారలమ్మ తల్లులుఇచ్చారని ...వారి ఇచ్చిన స్పూర్తితోనే రాష్ట్రప్రభుత్వం మీద పోరాటం చేస్తామన్నారు..మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి సీతక్క పాదయాత్రను చేపట్టిన సీతక్క కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది అని జరగబోయే అభివృధ్ది కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పి్ంచారు.బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ పార్టీలు ఏకమయ్యి ప్రజాధనాన్నికొల్లగొడుతున్నారన్నారు. రైతురాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు సీతక్క.