Seethakka: కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు.. నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసింది

Seethakka: మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

Update: 2024-02-01 09:44 GMT

Seethakka: కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు.. నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసింది

Seethakka: గత ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసిందని.. తమ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేశామన్నారు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెళ్లి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Tags:    

Similar News