Seethakka: రైతుబంధుపై సమయం లేకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నాం

Seethakka: 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం

Update: 2023-12-13 09:05 GMT

Seethakka: రైతుబంధుపై సమయం లేకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నాం

Seethakka: ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ కామెంట్స్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అధికారం పోయిందనే బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు సీతక్క.... ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చి తీరుతామని, చేసిన తప్పులను పూడ్చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారామె. ప్రతి అంశంపై విచారణ జరుపుతామని అన్నారు. 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సీతక్క. రైతుబంధు నిధులు జమ చేయడంలో సమయం లేకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News