Seediri Appalaraju: నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Seediri Appalaraju: చంద్రబాబు పాలనలో ఒక్క పోర్టుకైనా శంకుస్థాపన చేశారా..?
Seediri Appalaraju: నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Seediri Appalaraju:చంద్రబాబు నాయుడుకు మంత్రి సీదిరి అప్పలరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబుకు మంత్రి సెల్ఫీ చాలెంజ్ ఫొటో, వీడియో పెట్టి సవాల్ విసిరారు. మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో... మేం ఏం అభివృద్ధి చేశామో చూపిస్తానంటూ సెల్ఫీ చాలెంజ్ చేశారు. నిర్మాణం పూర్తి అవుతున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు వందల పడకల ఆసుపత్రి ఎదురుగా కూర్చుని జగన్ మాస్క్ తో మంత్రి సెల్పీ తీసుకున్నారు.