Bhavishyavani: నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు -స్వర్ణలత

Bhavishyavani: మీ కళ్లు తెరిపించడానికే కుండపోత వర్షాలు -స్వర్ణలత

Update: 2022-07-18 06:00 GMT

Bhavishyavani: నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు -స్వర్ణలత

Bhavishyavani: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు స్వర్ణలత. తనకు మొక్కుబడిగానే పూజలు చేస్తున్నారని, గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు జరగడం లేదని అన్నారు. తన రూపాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నారని, ఎన్ని తప్పులు చేసినా తన బిడ్డలనే క్షమిస్తున్నానని చెప్పారు. భక్తులు తమ సంతోషానికే పూజలు చేస్తున్నారని కళ్లు తెరిపించేందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నానని చెప్పారు స్వర్ణలత. 

Full View

Tags:    

Similar News