MLC Kavitha: లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
MLC Kavitha: కవిత కేసును విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ సుదాన్ష్
MLC Kavitha: లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది.లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అంతే కాకుండా తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరింది. కవిత కేసును జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ సుదాన్ష్ ల ధర్మాసనం విచారణ జరపనుంది.