Harish Rao: ఆకలేసినప్పుడు అన్నంపెట్టలేదు, ఇప్పుడు గోరుముద్దలు పెడతారా..?
Harish Rao: 60 ఏళ‌్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదల గురించి ఆలోచించలేదు
Harish Rao: ఆకలేసినప్పుడు అన్నంపెట్టలేదు, ఇప్పుడు గోరుముద్దలు పెడతారా..?
Harish Rao: 60 ఏళ‌్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు మంత్రి హరీషరావు. రోజుకొక మేనిఫెస్టో, డిక్లరేషన్లల పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కులు చేస్తోందన్నారు. 24 గంటల కరెంట్, ఇంటింటికి మంచినీళ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఆకలేసినప్పుడు అన్నం పెట్టని పార్టీ ఇప్పుడు మాత్రం గోరుముద్దలు పెడతామంటూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు మంత్రి హరీష్‌రావు.