Sathvik Case: hmtv చేతిలో సాత్విక్ సూసైడ్ లెటర్
Sathvik Case: టీచర్ శోభన్ టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నా
Sathvik Case: hmtv చేతిలో సాత్విక్ సూసైడ్ లెటర్
Sathvik Suicide: సాత్విక్ సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. హాస్టల్‌లో టార్చర్ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్ తీసుకోవాలని.. అమ్మ, నాన్న, అన్నయ్య ఈ పని చేస్తున్నందుకు క్షమించండి సూసైడ్ నోట్‌లో చెప్పుకొచ్చాడు.