LB Nagar: ఆర్టీఏ తనిఖీలు.. 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు

LB Nagar: బస్సుల్లో కనీస ఫైర్ సేఫ్టీ పాటించని బస్సుల యాజమాన్యాలు

Update: 2024-01-13 09:28 GMT

LB Nagar: ఆర్టీఏ తనిఖీలు.. 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు

LB Nagar: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎల్బీనగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీస నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై కేసు నమోదయ్యింది.

Tags:    

Similar News