RS Praveen Kumar: సామాన్యులను పట్టించుకోకుండా ప్రధాని, సీఎం నాటకాలాడుతున్నారు
RS Praveen Kumar: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ నాటకాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RS Praveen Kumar: సామాన్యులను పట్టించుకోకుండా ప్రధాని, సీఎం నాటకాలాడుతున్నారు
RS Praveen Kumar: ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ నాటకాలాడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. మెరుగైన విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.