Rohith Reddy: నాకు ఈడీ నోటీసులు వస్తాయని బండి సంజయ్‌కు ఎలా తెలుసు..?

Rohith Reddy: యాదగిరిగుట్టలో బండి సంజయ్ ప్రమాణం చేస్తారా..?

Update: 2022-12-16 15:00 GMT

Rohith Reddy: నాకు ఈడీ నోటీసులు వస్తాయని బండి సంజయ్‌కు ఎలా తెలుసు..? 

Rohith Reddy: ఈడీ నోటీసులపై ఫైరయ్యారు.. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి. బండి సంజయ్‌కు ముందే నోటీసుల విషయం ఎలా తెలుసని ప్రశ్నించారు. దీనిపై యాదాద్రిలో ప్రమాణానికి రావాలని సంజయ్‌కు సవాల్ చేశారు రోహిత్‌రెడ్డి.

Tags:    

Similar News