ఈడీ విచారణకు రాకపోవడంపై వివరణ ఇచ్చిన రోహిత్ రెడ్డి
Rohith Reddy: ఈడీ విచారణపై నిన్న కోర్టులో పిటిషన్ వేశా
ఈడీ విచారణకు రాకపోవడంపై వివరణ ఇచ్చిన రోహిత్ రెడ్డి
Rohith Reddy: ఈడీ విచారణకు రాకపోవడంపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. న్యాయ నిపుణుల సూచనల అనంతరం ఈడీ విచారణకు హజరవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈడీ విచారణపై నిన్న హైకోర్టులో పిటిషన్ వేశానని రేపు పిటిషన్ విచారణకు వస్తుందని రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏ సంబంధం అంటూ రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రోహిత్ రెడ్డి అన్నారు.