ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
Rohith Reddy: ఉ.10.30 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్న రోహిత్‌రెడ్డి
ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
Rohith Reddy: వ్యాపార, ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి. ఉదయం పదిన్నర గంటలకు బ్యాంకు ఖాతాల వివరాలతో ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. 2015 ఏప్రిల్ నుంచి కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు అందించాలన్న ఈడీ.. ఆధార్ కార్డ్, పాస్‌పోర్టు సహా 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఈడీ సూచించింది.