Robotic Surgery: హైదరాబాద్ నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు.. ప్రభుత్వాసుపత్రిలో దేశంలోనే తొలిసారి
Robotic Surgery: రూ. 32కోట్ల నిధులను ఖర్చుచేసిన తెలంగాణ ప్రభుత్వం
Robotic Surgery: హైదరాబాద్ నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు.. ప్రభుత్వాసుపత్రిలో దేశంలోనే తొలిసారి
Robotic Surgery: పేదల ఆసుపత్రిగా పేరొందిన నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు ప్రారంభం కానున్నాయి. రోబోటిక్ వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం 32 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. ఈ సర్జరీలతో మరింత కచ్చితత్వం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. రోబోటిక్ సర్జరీల సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్ప.