Hyderabad: పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు
Hyderabad: టైర్ బ్లాస్ట్ కావడంతో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టిన కారు
Hyderabad: పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు
Hyderabad: హైదరాబాద్ పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ బ్లాస్ట్ కావడంతో ఎదురుగా వస్తున్న మరో కారును ఢికొట్టింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లీయర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.