ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ఓవర్ స్పీడ్‌తో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
Khairatabad - Road Accident: ఐమాక్స్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న కారు...
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ఓవర్ స్పీడ్‌తో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
Khairatabad - Road Accident: హైదరాబాద్ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం చోటు చేసుకుంది. ఐమాక్స్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్‌తో డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.