Siddipet: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Siddipet: మరో 8 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2023-09-12 10:28 GMT

Siddipet: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి 

Siddipet: సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం అనంతసాగర్‌ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని క్వాలిస్‌ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News