Shadnagar: అతివేగంతో వచ్చి ఢీకొన్న బైక్.. విద్యార్థినికి తీవ్ర గాయాలు
Shadnagar: షాద్‌నగర్‌లో ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్
Shadnagar: అతివేగంతో వచ్చి ఢీకొన్న బైక్.. విద్యార్థినికి తీవ్ర గాయాలు
Shadnagar: స్కూల్ జోన్‌లో వేగ నియంత్రణ సూచికలు ఉన్నా.. కొంతమంది ఆకతాయిలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ర్యాష్ డ్రైవింగ్‌తో చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా షాద్‌నగర్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ విద్యార్థిని ఢీ కొట్టింది. విద్యార్థిని స్కూల్ నుండి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారిని కాలనీ వాసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.