Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం

Hyderabad: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం

Update: 2023-03-03 09:32 GMT

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం వ్యాన్ తలపై నుంచి వెళ్లడంతో ధనుంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ధనుంజయ్ భైంసాకు చెందిన వాసిగా గుర్తించారు.

Tags:    

Similar News