Rangareddy: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. 8 బైక్‌లు, 4 ఫోర్ వీలర్స్‌పై దూసుకెళ్లిన కారు

Rangareddy: మల్కాపూర్ నుంచి చేవెళ్లకు వస్తున్న డ్రైవర్‌కు ఫిట్స్

Update: 2023-03-02 13:34 GMT

Rangareddy: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. 8 బైక్‌లు, 4 ఫోర్ వీలర్స్‌పై దూసుకెళ్లిన కారు

Rangareddy: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో 8 బైక్‌లు, నాలుగు ఫోర్ వీలర్స్‌పై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించారు. మల్కాపూర్ నుంచి చేవెళ్లకు వస్తున్న శేఖర్ రెడ్డికి ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లోంది.

Tags:    

Similar News