Road Accident: మోటార్ సైకిల్ డివైడర్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి
Road Accident: దుండిగల్ టెక్ మహేంద్ర బహదూర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం...
Road Accident: మోటార్ సైకిల్ డివైడర్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి
Road Accident: కుత్బుల్లాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. దుండిగల్ టెక్ మహేంద్ర , బహదూర్ పల్లి వద్ద మోటారుసైకిల్ పై వేగంగా వెళ్తూ డివైడర్ డీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మోటార్ సైకిల్ అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో మృతులుబ యువరాజ్, నాయుడు గా గుర్తించారు. మృత దేహాల్ని పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.