Road Accident: ఆదిలాబాద్ జిల్లా సీతగొంది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి... ఒకరికి గాయాలు
Road Accident: ఆదిలాబాద్ జిల్లా సీతగొంది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను వెనుక నుండి కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో శంషోద్దీన్, సయ్యద్ రఫతుల్లా అహ్మద్, సయ్యద్ వజహద్, శబియా హస్మీ ఉన్నారు. జబియా హస్మీ తీవ్రంగా గాయపడింది.