తెలంగాణ రాజకీయంలో రేవంత్ కొత్త పంచాయతీ అలజడి ఏంటి?
Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సరికొత్త ఎత్తుగడలు కలకలం రేపుతున్నాయా?
తెలంగాణ రాజకీయంలో రేవంత్ కొత్త పంచాయతీ అలజడి ఏంటి?
Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సరికొత్త ఎత్తుగడలు కలకలం రేపుతున్నాయా? ఒక సామాజికవర్గంలో సానుభూతి కోసం, సోషల్ ఇంజినీరింగ్ అస్త్రం ఎక్కుపెట్టారా? డీజీపీ మహేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కామెంట్లు దేనికి సంకేతం? రేవంత్ కామెంట్లు ఎందుకంత దుమారం రేపుతున్నారు? స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించడం, ఇష్యూ మరింత పెద్దదవుతోంది అనేందుకు నిదర్శనమా? అసలు రేవంత్ రెడ్డి కదిపిన కులాల రచ్చేంటి?
పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి