రేపు ఎల్బీస్టేడియంలో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
Revanth Reddy: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన GHMC కమిషనర్
రేపు ఎల్బీస్టేడియంలో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
Revanth Reddy: రేపు ఎల్బీస్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు.