Revanth Reddy: గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం
గాంధీభవన్ లో జెండా ఆవిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Revanth Reddy: తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోవత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామన్నారు.