Revanth Reddy: రెండో రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
Revanth Reddy: రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రెండో రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
Revanth Reddy: ములుగు జిల్లా రామప్ప దేవాలయం నుంచి రెండో రోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇటీవల యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అనసూయతో కలిసి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఈ రోజు పాలంపేట మీదుగా భూపాల్ పల్లి నియోజకవర్గం బుద్ధారంకు చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామ అనంతరం చాతరాజు పల్లి మీదుగా పాదయాత్ర ములుగుకు చేరుకుంటుంది.