CM Revanth Reddy: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్
CM Revanth Reddy: నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న రేవంత్
CM Revanth Reddy: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపు లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు చేపడుతున్నారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ కాంగ్రెస్ నేతలతో సమావేశంకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి రోడ్‌షోలలోనూ పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొ్ంటారు. రాత్రి ఏడున్నర గంటలకు మల్కాజ్‌గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.