Revanth Reddy: కేటీఆర్‌కు కూడా సిట్ నోటీసులివ్వాలి
Revanth Reddy: పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
Revanth Reddy: కేటీఆర్‌కు కూడా సిట్ నోటీసులివ్వాలి
Revanth Reddy: టీఎస్సీపీఎస్సీ కేసులో మంత్రి కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి విచారించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. పేపర్ లీకేజీని కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని... దీనిపై ఈడీ విచారణ చేపట్టాలన్నారు రేవంత్‌రెడ్డి. సిట్ విచారణకు హాజరైన సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.