Revanth Reddy: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్

Revanth Reddy: ORR టెండర్లపై సమాచారం కోసం ఆర్టీఐకి లేఖ రాసిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

Update: 2023-07-26 10:46 GMT

Revanth Reddy: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్

Revanth Reddy: ORR టెండర్ల ఇష్యూకు సంబంధించి..తెలంగాణ హైకోర్టులో టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ORR టెండర్లపై సమాచారం కోసం ఆర్టీఐకి లేఖ రాస్తే..ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఆర్టీఐకి కమిషనర్ లేకపోవడంతోనే.. సమాచారం రావడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారాయన.

Tags:    

Similar News