జనగామ జిల్లా దేవరప్పులలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
* దేవరప్పులలో రైతుతో, గీతకార్మికులతో ముచ్చటించిన రేవంత్
జనగామ జిల్లా దేవరప్పులలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
Revanth Reddy: జనగామ జిల్లా దేవరప్పుల మండలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది. హాత్ సే హాత్ జోడోయాత్రలో భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. దేవరుప్పులలో కొండయ్య అనే రైతుతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. అనంతరం గీత కార్మికుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్ధించారు.