Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కేసీఆర్ సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు
Revanth Reddy: ప్రమాణస్వీకారోత్సవానికి AICC నేతలతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కేసీఆర్ సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు
Revanth Reddy: సీఎం రేవంత్ ప్రమాణస్వీకారానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని.. కేసీఆర్‌ను ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి. రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి AICC నేతలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలను స్వయంగా ఆహ్వానించారు రేవంత్. ఇక తెలంగాణ అమరుల కుటుంబాలు, కోదండరామ్, ఐలయ్య, హరగోపాల్ సహా అన్ని పార్టీల అధినేతలకు రేవంత్ ఆహ్వానం పంపారు.