Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్

Revanth Reddy: కేసీఆర్ ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరిపంట వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానన్న రేవంత్

Update: 2021-12-27 03:27 GMT

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎర్రవెల్లిలో కిసాన్‌ కాంగ్రెస్‌ రచ్చబండకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. కేసీఆర్ ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పంట వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని ప్రకటించారు రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా రచ్చబండలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకొని.. హౌస్‌ అరెస్ట్ చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News