Revanth Reddy: నేడు గాంధీభవన్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. అందుకేనా ?
Revanth Reddy: కొద్ది రోజులుగా పీసీసీపై అసహనం వ్యక్తం చేస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు...
Revanth Reddy: నేడు గాంధీభవన్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. అందుకేనా ?
Revanth Reddy: ఇవాళ గాంధీభవన్‌కు రానున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. పీసీసీ తమకు అందుబాటులో ఉండటంలేదని.. కొద్ది రోజులుగా పీసీసీపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రత్యేక కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక డిజిటల్ మెంబర్‌షిప్‌పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.