Balka Suman: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదు
Balka Suman: బీజేపీ, కాంగ్రెస్‌లకు కర్రుకాల్చి వాతపెట్టాలి
Balka Suman: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదు
Balka Suman: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చివాత పెట్టాలన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మోడీతో కుమ్మక్కు అయి తెలంగాణలో బలహీనమైన ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఎద్దేవా చేశారు.