Revanth Reddy: బిజెపి, టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంగా మారింది
Revanth Reddy: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది
Revanth Reddy: బిజెపి, టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంగా మారింది
Revanth Reddy: కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకోబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్నారు. గతంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేశాయని.... మునుగోడు ఉప ఎన్నికల్లో తమతో కలిసి వస్తారనే నమ్మకం ఉందని రేవంత్ అన్నారు.