Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని ఎలా ఖాళీ చేస్తారో చూస్తాను
Revanth Reddy: నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని ఎలా ఖాళీ చేస్తారో చూస్తాను
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిన్న మహబూబ్‌నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్... ఇవాళ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ర్యాలీలో పాల్గొన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి మెదక్ ప్రాంతానికి మోడీ, కేసీఆర్‌లు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ కేసీఆర్ అంటున్నారని... ఎలా చేస్తారో నేనూ చేస్తూనన్నారు రేవంత్ రెడ్డి.