Revanth Reddy: కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు మూడు గంటలు అని దుష్ప్రచారం
Revanth Reddy: రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సే
Revanth Reddy: కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు మూడు గంటలు అని దుష్ప్రచారం
Revanth Reddy: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు మూడు గంటలు అని దుష్ప్రచారం చేసినా... మూడు చెరువుల నీళ్లు తాగినా... మీరు మూడోసారి అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. వచ్చే కాంగ్రెస్ అని... రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.