Revanth Reddy: ప్రాజెక్టులు కడుతానన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడు
Revanth Reddy: కేసీఆర్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు
Revanth Reddy: ప్రాజెక్టులు కడుతానన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడు
Revanth Reddy: కుర్చి వేసుకుని ప్రాజెక్టులు కడుతానన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని రేవంత్ దర్శించుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.