Revanth Reddy: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం
Revanth Reddy: నీళ్లు స్టోరేజ్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది
Revanth Reddy: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం
Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని అబద్ధం చెప్పారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యాతా లోపం ఉందని డ్యామ్ సేప్టీ అథారిటీ చెప్పిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.