నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
Ramadan: నెలవంక కనిపించడంతో.. ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపు
నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
Ramadan: ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాసదీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో అన్ని మసీదుల వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.