Rajasingh: ప్రొటెం స్పీకర్ ముందు నేను ప్రమాణ స్వీకారం చేయను
Rajasingh: MIMకు భయపడే అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ ఇచ్చారు
Rajasingh: బీజేపీ ఎమ్మెల్యేలమంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం
Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. రేపటి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాసీం రిజ్వీ వారసుడు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణం చేయబోమని స్పష్టం చేశారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.