Raja Singh: నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్‌పై రాజాసింగ్ ఫైర్
Raja Singh: హిందూ దేవతలను కించపరిచారని ఆరోపణ :
Raja Singh: నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్‌పై రాజాసింగ్ ఫైర్
Raja Singh: నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్ హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హిందు దేవతలను కించపరుస్తూ మాట్లాడినా నరేష్‌పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ వర్గంపై రాజాసింగ్ ఎవ్వరిపై కామెంట్ చేయకపోయినా.. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని..అయ్యప్పస్వాముల మీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిపై పీడీయాక్ట్ కేసు నమోదు అయ్యప్పస్వాములు డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ కుల్సుంపురలో, మోయినాబాద్‌లో, తాండూర్‌లో అయ్యప్ప స్వాములు రోడెక్కారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.